Tuesday, September 15, 2009

hi friends

మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు,
రాగమా రావమ్మ , పాటలా ఎదుగుటకు ,
చల్లగాలై మనసులో భావం , నింగిదాక పయనిస్తుంది ,
చేరువయ్యే కనురేప్పలలోన , ప్రేమ తాళం వినిపిస్తుంది .